Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుక్మా జిల్లాలో 38మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (13:21 IST)
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరున్న సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్‌పీఎఫ్‌ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు. సిఆర్‌పిఎఫ్‌లోని ఎలైట్ వింగ్ అయిన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో వీరందరినీ క్యాంపులోనే క్వారంటైన్‌ చేసామని అధికారులు తెలిపారు.
 
202 బెటాలియన్‌కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) అనేది సీఆర్‌పీఎఫ్‌లో ఓ విభాగమని, తెమెల్వాడాలో క్యాంపులో విధుల కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆదివారం (జనవరి 2,2022)సుక్మాకు వచ్చారని తెలిపారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌లో భాగంగా 75 మందికి యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సుక్మా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సీవీ బన్సోడ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments