Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (15:13 IST)
దేశంలోని ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకులో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 5447 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 16 బ్యాంకు సర్కిళ్ళలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టులను ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదేనీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ నెల 12వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏదేని ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన పేర్కొంది. 
 
విద్యార్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదేని బ్యాచిలర్ డిగ్రీ. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 యేళ్లలోపు ఉండాలి. నిబంధనల మేరకు రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి ఉంటుంది. వేతనం రూ.36100 నుంచి రూ.53840 వరకు చెల్లిస్తారు. 2024 జనవరి నెలలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ టెస్ట్ కేంద్రాలు ఉంటాయి. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్ నగరాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకు వెబ్‌సైట్ https://bank.sbi/web/careers ను చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments