ఏప్రిల్‌ 07న ఢిల్లీలో స్టడీ ఇన్‌ హాంగ్‌కాంగ్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

ఐవీఆర్
బుధవారం, 27 మార్చి 2024 (21:56 IST)
హాంగ్‌కాంగ్‌లో అగ్రగామి ఎనిమిది యూనివర్శిటీలలో ఉన్నత విద్యావకాశాలను అందించేందుకు స్టడీ ఇన్‌ హాంగ్‌కాంగ్‌ పేరిట ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లను నిర్వహిస్తుంది హాంగ్‌కాంగ్‌ ఎస్‌ఏఆర్‌ ప్రభుత్వం. న్యూఢిల్లీలోని లలిత్‌ హోటల్‌లో ఏప్రిల్‌ 7వ తేదీన ఈ ఫెయిర్‌ జరుగనుందని, హాంగ్‌కాంగ్‌లో ఉన్నత విద్యనభ్యసించే వినూత్న అవకాశాలను విద్యార్ధులు పొందగలరని యూనివర్శిటీ ఆఫ్‌ హాంగ్‌కాంగ్‌లో అండర్‌గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎక్సేంజ్‌  డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బెన్నెట్‌ యిమ్‌.
 
ఈ ఫెయిర్‌లో పాల్గొనడం ద్వారా హాంగ్‌కాంగ్‌లో తాజా విధానాలు, అక్కడ చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ ఫెయిర్‌ను విద్యార్ధులు, తల్లిదండ్రులకు అత్యంత అనుకూలంగా ఈ ఫెయిర్‌ ఉండనుందన్నారు. హాంగ్‌కాంగ్‌లో యూనివర్శిటీలు విద్య పరంగా అంతర్జాతీయంగా అత్యుత్తమంగా గుర్తించబడ్డాయంటూ ఇక్కడ భాషా పరమైన అవరోధాలు కూడా విద్యపరంగా ఉండవన్నారు. భారతీయ విద్యార్ధులకు చక్కటి విద్యతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments