Webdunia - Bharat's app for daily news and videos

Install App

SSC Phase X Recruitment 2022:1920 పోస్టులను భర్తీ

Webdunia
గురువారం, 12 మే 2022 (12:46 IST)
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్‌-10 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేస‌న్ జారీ చేసింది. 
 
భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్ఎస్‌స్సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/ విభాగాలు/ సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్‌-10 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేస‌న్ విడుదల చేసింది. ఈ నోటిఫికేస‌న్ ద్వారా మొత్తం 1920 పోస్టులను భర్తీ చేయనుంది.
 
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in/ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 13 రాత్రి 11 గంటల 30 నిముషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఇక.. ఈ పోస్టులకు సంబంధించి.. కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ (రాత పరీక్ష) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు తదితర పూర్తివివరాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments