Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసీలో 9394 పోస్టులు - ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు రిలీజ్

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (15:45 IST)
భారతీయ బీమా సంస్థ (ఎల్.ఐ.సి)కు చెందిన కార్యాలయాల్లో దేశ వ్యాప్తంగా అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీవో) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఈ దఫాలో మొత్తం 9394 పోస్టులను భర్తీ చేయనున్నారు. జోన్ వారీగా మొత్తం 9,394 ఏడీవో పోస్టులను భర్తీ చేసేందుకు గత జనవరిలో భారీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 
 
ఇందులో దక్షిణ మధ్య జోనల్‌ ఆఫీస్‌ (హైదరాబాద్‌) పరిధిలోనే 1,408 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. సోమవారం జోన్‌ల వారీగా ఫలితాలను పీడీఎఫ్‌ రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఏప్రిల్‌ 23న జరిగే మెయిన్స్‌ పరీక్షను రాయాల్సి ఉంటుంది. మెయిన్‌లోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

Suresh:నదియా బాయ్‌ఫ్రెండ్ నేను కాదు.. నాకు ఆమె సోదరి లాంటిది..

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments