ఇస్రోలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి మరి..

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (11:15 IST)
ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) బెంగళూరులోని హ్యూమన్ ఫ్లైట్ సెంటర్‌లో ఈ నియామక ప్రక్రియ జరుగబోతుంది. 
 
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఐఎస్ఆర్వోడాట్‌జీవోవీడాట్ఇన్ అనే వెబ్ సైట్ ద్వారా అదనపు వివరాలు పొందవచ్చు. 
 
బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 86 ఖాళీలున్నాయి. టెక్నీషియన్ బీ పోస్టులు 39, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ బీ పోస్టులు 12, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 35 ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments