Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత పరీక్ష లేకుండానే తపాలా శాఖలో ఉద్యోగాలు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (18:02 IST)
భారత తంతి తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తుల గడువు ముగింపు తేదీ సమీపిస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి మే నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 
 
కేవలం పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్‌ ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టులకు మే 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 11వ తేదీతో ముగియనుంది. అందువల్ల ఆసక్తికలిగిన అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

తర్వాతి కథనం
Show comments