నేడు ఐసీఎస్ఈ - ఐఎస్సీ - టెన్త్ - ఇంటర్ పరీక్షా ఫలితాలు...

Webdunia
శనివారం, 24 జులై 2021 (12:18 IST)
నేడు ఐసిఎస్‌ఇ, ఐఎస్‌సి 10, 12వ తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (సీఐఎస్‌ఈ) వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని తెలిపింది.
 
ఫలితాలు, వారికి వచ్చిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరిస్తూ వారి పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు ఒకటో తేదీ వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు ఐసిఎస్‌ఇ కార్యదర్శి జెర్నీ అరాథూన్‌ వెల్లడించారు. 
 
దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో ఐసిఎస్‌ఇ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వీటిని ప్రకటించనున్నారు. ఇక సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించేందుకు సీబీఎస్ఈ బోర్డు కసరత్తు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments