Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్ ట్యాక్సీ ధరలను పెంచేసిన ఉబెర్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:28 IST)
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధర భారీగా పెరిగిపోయింది. ఈ ప్రభావం ఇతర దేశాలపై పడింది. ముఖ్యంగా భారత్‌పై కూడా చూపించింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక ధర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. 
 
ఈ ధరల ప్రభావం నిత్యావసర వస్తు ధరలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్యాబ్ సేవల్లో ప్రముఖ సంస్థగా పేరొందిన ఉబెర్ తన రేట్లను పెంచేసింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ పెంచిన ధరలు కేవలం ఒక్క ముంబైకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నందున వాటికి అనుగుణంగానే తమ సేవల రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, త్వరలోనే ఈ పెంచిన రేట్లను దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments