Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభాల బాటలో ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

ఐవీఆర్
శుక్రవారం, 16 మే 2025 (18:37 IST)
ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టిసిఐ), ఇండియా అనేది ఇంటిగ్రేట్ చేయబడిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్, సరఫరా పరిష్కారాలను అందించే సంస్థ. అది ఈరోజు ఈ త్రైమాసికానికి, మార్చ్ 31, 2025తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాలను వెల్లడించింది.
 
Q4 FY2025 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆర్ధిక హైలెట్స్ :
ఆదాయం: ఇదే కాల వ్యవధిలో గత సంవత్సరం ₹ 10,954 మిలియన్ల తో పోలిస్తే ఆదాయం యొక్క పూర్తి నివేదిక 9.3% ఎదుగుదలతో 11,972 మిలియన్లకు చేరుకుంది.
 
ఈబిఐడిటిఏ: సంస్థ యొక్క వడ్డీకి ముందు ఆదాయం, టాక్సులు, తగ్గుదల మరియు యమార్టైజేషన్ (ఈబిఐడిటిఏ) ₹ 1,401 మిలియన్ రూపాయల వద్ద నిలిచింది. అది 2024 ఆర్ధిక సంవత్సరంలో 11.3% పెరుగుదలతో ₹ 1,259 మిలియన్లకు చేరుకుంది.
 
టాక్స్ తరువాత లాభం(పిఏటి): ముందు సంవత్సరం ₹ 1,033 మిలియన్స్‌తో పోలిస్తే పిఏటి 11.4% నుంచి ₹ 1,151 మిలియన్ రూపాయలకు పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments