Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold Rate down: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పు లేదు..

సెల్వి
శనివారం, 1 మార్చి 2025 (19:08 IST)
బంగారం ధరలు తగ్గుతున్నాయి. నాలుగు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం కూడా బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల 24క్యారట్ల ధర రూ. 220 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. అయితే, గడిచిన నాలుగు రోజులుగా పది గ్రాముల 24 క్యారట్ల గోల్డ్‌పై రూ. 1470 తగ్గుదల చోటు చేసుకుంది. మార్చి నెలలో బంగారం రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 
 
అయితే వెండి ధరలో శనివారం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000 వద్దకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments