రెండు తలల నాగుపాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తినిస్తోంది.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 1 మార్చి 2025 (18:27 IST)
Two-headed snake
రెండు తలల నాగుపాము కనిపించడం చాలా అరుదు. సోషల్ మీడియాలో పాముల వీడియోలకు కొదవ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రెండు తలల నాగుపాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పాములు ఎలుకల్ని ఎంతో ఇష్టంతో తినేస్తుంటాయి. సాధారణంగా పాములు ఎక్కువగా ఎలుకలు ఉన్న ప్రదేశంలో ఉంటాయి.
 
తాజాగా ఒక రెండు తలల పాము సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. రెండు తలల పాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తింటూ రచ్చ చేస్తుంది. రెండు ఎలుకల్ని మాత్రం ఆమాంతం ఆ పాము ఒకేసారి తన రెండు తలలతో మింగేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
మొత్తానికి ఈ వీడియో రెండు తలల పాము వీడియో పాతదైనా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by B R I A N B A R C Z Y K (@snakebytestv)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments