Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా నాలుగో రోజూ పెట్రో వడ్డన...

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (08:43 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. మంగళవారం నుంచి ప్రతిరోజూ పెట్రో ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు మార్కెటింగ్‌ కంపెనీలు.. మరోసారి లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. 
 
దీంతో ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.103.54కు చేరగా, డీజిల్‌ ధర 92.17కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.109.54, డీజిల్‌ రూ.99.22, చెన్నైలో పెట్రోల్‌ 101.01, డీజిల్‌ 96.60, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.104.23, డీజిల్‌ రూ.95.23కు చేరాయి.
 
ఇక హైదరాబాద్‌లో పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటరు డీజిల్‌ రూ.100.51కి చేరుకోగా, లీటరు పెట్రోలు రూ.107.73కు పెరిగింది. గురువారం నాటి పెంపుతో రాష్ట్రంలో డీజిల్‌ ధర రూ.వంద మార్కును దాటిని విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments