Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా కాస్ట్లీ గురూ... ఆ కారు ధర అక్షరాలా రూ.121 కోట్లు

మన దేశంలో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లలో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి. వీటి ధరలు విని వామ్మో అంటూ నోరెళ్లబెడుతాం. కానీ, పగానీ కారు ధర వింటే మాత్రం ఖచ్చితంగా ముక్కున వేలేసుకు

Webdunia
బుధవారం, 25 జులై 2018 (12:09 IST)
మన దేశంలో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లలో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి. వీటి ధరలు విని వామ్మో అంటూ నోరెళ్లబెడుతాం. కానీ, పగానీ కారు ధర వింటే మాత్రం ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. ఆ కారు ధర అక్షరాలా రూ.121 కోట్లు. ఆ కారు పేరు పగానీ జోండా హెచ్‌పీ బార్షెట్టా.
 
ఇది.. ముమ్మాటికీ నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాదు కూడా ఇదే. ఇటలీకి చెందిన స్పోర్ట్స్‌ కార్ల ఉత్పత్తుల సంస్థ పగానీ ఆటోమొబైల్స్‌ దీన్ని రూపొందించింది. ఈ కారులో ఏఎంజీవీ12 రకం ఇంజిన్‌‌ను అమర్చారు. ఈ కారు బరువు 1250 కేజీలు. 789 హార్స్‌పవర్‌ సామర్థ్యం కలిగివుంది. 
 
జోండా 760 సిరీస్‌, హుయైరా బీసీ మోడళ్ల హైబ్రిడ్‌ రకమే జోండా హెచ్‌పీ బార్షెట్టా. ఈ సంస్థ ప్రపంచంలోనే ఖరీదైన కార్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే జోండా, హుయైరా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments