కుక్క తాగేసి వెళ్లిందమ్మా..!
						
		
						
				
తల్లి : "ఒరేయ్ చంటీ...! పిల్లి వచ్చి పాలు తాగకుండా జాగ్రత్తగా చూసుకోరా...?"  చంటి : "అలాగే అమ్మా.."  తల్లి : ఒరే చంటీ.. "పాలేవిరా...?" అని కోపంగా అడిగింది  చంటి : "కుక్క తాగేసి వెళ్లిందమ్మా..!!"  తల్ల
			
		          
	  
	
		
										
								
																	తల్లి : "ఒరేయ్ చంటీ...! పిల్లి వచ్చి పాలు తాగకుండా జాగ్రత్తగా చూసుకోరా...?"
	 
	చంటి : "అలాగే అమ్మా.."
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తల్లి : ఒరే చంటీ.. "పాలేవిరా...?" అని కోపంగా అడిగింది
	 
	చంటి : "కుక్క తాగేసి వెళ్లిందమ్మా..!!"
 
									
										
								
																	
	 
	తల్లి : "నిన్ను ఇక్కడుంచింది పాలు తాగకుండా చూసుకునేందుకే కదరా..?"
	 
	చంటి :  "పిల్లి వచ్చి పాలు తాగకుండా చూసుకోమని చెప్పింది నువ్వే కదమ్మా..! పిల్లి రాలేదు.. కుక్కతాగి వెళ్లింది.!"