Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజాజ్‌ ఆటో కంపెనీ అదుర్స్.. కరోనా మృతులకు రెండేళ్ల వేతనం

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:21 IST)
కోవిడ్‌ 19 కారణంగా ఆర్థికంగా చితికిపోతాయేమోనని.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ బజాజ్‌ ఆటో కంపెనీ మాత్రం ఉద్యోగులను ఆదుకుంటోంది. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కరోనాబారిన పడి మరణిస్తే.. వారి కుటుంబాలకు రెండేళ్లవరకు వేతనాలు చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. 
 
అంతేకాకుండా పిల్లల చదువు బాధ్యత కూడా ఆ కంపెనీయే చూసుకోనుంది. రెండు సంవత్సరాలపాటు అంటే.. 24 నెలలపాటు.. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తామని బజాజ్‌ ఆటో కంపెనీ లింక్డ్‌ ఇన్‌ పోస్ట్‌లో తెలిపింది. 
 
ఇక పిల్లల విషయానికిస్తే....12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఆ సంస్థ పేర్కొంది. అలాగే గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలకు ఏడాదికి రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపింది. పర్మినెంట్‌ ఉద్యోగులు అందరికీ.. 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఈ బెనిఫిట్‌ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments