Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీలో హైదరాబాదీలో ఆర్డర్ చేసేవి ఇవే..

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:41 IST)
దేశంలో స్విగ్గీ యాప్‌లో కిరాణా, పండ్లు, కూరగాయలు మొదలగు ఉత్పత్తుల అత్యధిక ఆర్డర్‌లను చేసే మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. జూన్ 2021 నుండి జూన్ 2022 వరకు స్విగ్గీ ఆర్డర్ సంఖ్యలో 16 రెట్లు అధికంగా ఉంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులలో మహిళల మెన్‌స్ట్రువల్ కప్పులు, శానిటరీ నాప్‌కిన్‌లలో అత్యధిక ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తమ డేటాలో తెలిపింది. 
 
ప్రథమ చికిత్స వస్తువుల ఆర్డర్‌లు దాదాపు 45,000 బ్యాండ్-ఎయిడ్‌ల బాక్సులను ఆర్డర్‌లలో గణనీయంగా పెరుగుదలను కనిపించింది. వీటితోపాటు కండోమ్‌ల ఆన్‌లైన్ డెలివరీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 570 రెట్లు పెరిగింది. వీటితో పాటు తాజా జ్యూస్, నూడుల్స్ హైదరాబాదీలు ఏప్రిల్, జూన్‌లలో దాదాపు 27,000 జ్యూస్ బాటిళ్లను ఆర్డర్ చేశారని స్విగ్గీ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
5.6 మిలియన్ ఇన్‌స్టెంట్ న్యూడిల్స్ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు సంస్థ తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్ కస్టమర్లు అల్పాహారం కోసం అత్యధిక సంఖ్యలో గుడ్లను ఆర్డర్ చేశారని డేటాలో సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం