Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లగా ఉండండి, తెలివిగా షాపింగ్ చేయండి అంటున్న అమెజాన్

ఐవీఆర్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (22:52 IST)
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో, చల్లగా- సౌకర్యవంతంగా ఉండటానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అమెజాన్ పూర్తి సీజన్ అంతటా మీరు చల్లగా, సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడుతుంది. పునరుత్తేజం కలిగించే పానీయాల నుండి శక్తిని కలిగించే బూస్టర్స్ వరకు, పెట్ గ్రూమింగ్ అవసరాలు, బేబీ కేర్ ఉత్పత్తుల వరకు, ఈ సమగ్రమైన గమ్యస్థానంలో వేగవంతమైన, నమ్మకమైన డెలివరీ యొక్క సౌకర్యంతో గొప్ప విలువకు వేసవి అవసరాల యొక్క విస్తృత శ్రేణిని కలిగి ఉంది.
 
అమేజాన్ పేని వినియోగిస్తూ కస్టమర్లు అదనపు ఆదాలు, సౌకర్యాన్ని కూడా ఆనందించవచ్చు; ప్రైమ్ సభ్యులు 10 లక్షల+ ఉత్పత్తుల పై అదే-రోజు డెలివరీని ఆనందించవచ్చు. మీరు ఎండలో బయటకు వెళ్లడానికి ప్రణాళిక చేసినా లేదా ఇంట్లోనే చల్లగా ఉండటానికి మార్గాలను పరిశీలించినా, ప్రముఖ బ్రాండ్స్ యైన లిక్విడ్ I.V.,  స్లీపీ ఔల్, గ్లూకాన్-D, హిమాలయ, బాంబూ నేచర్, పెట్ విట్, గూఫీ టైల్స్ వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి మీ ఇంటి వద్దకు నేరుగా అన్ని అవసరాలు అందచేయబడేలా అమెజాన్ నిర్థారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments