Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు.. ఎస్‌బీఐ గుడ్ న్యూస్

Webdunia
శనివారం, 2 జులై 2022 (22:11 IST)
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవల్ని మరింత సులభతరం కానున్నాయి. త్వరలో వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవల్ని అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది.
 
జులై1న జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌ శుక్రవారం దినేష్‌ ఖారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఎస్‌బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవలు ఉంటాయని అన్నారు. 
 
ఎస్‌బీఐ ఇప్పటికే క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లకు అందిస్తుంది.అకౌంట్‌ సమరి, రివార్డ్‌ పాయింట్స్‌, అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌, కార్డ్‌ పేమెంట్స్‌ వంటి వివరాల్ని వాట్సాప్‌లో పొందవచ్చు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments