Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ ధర ఎంతో తెలుసా?

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (15:39 IST)
ఇపుడు దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైకుల్లో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్. పైగా, ఈ బండిని కలిగివుండగా స్టేటస్‌గా కొందరు భావిస్తుంటారు. బైకుపై వెళ్తూ రాజసాన్ని మరికొందరు వలకబోస్తుంటారు. అలా, గత కొన్ని దశాబ్దాలుగా ఈ భారతీయుల మదిని దోస్తూనేవుంది. 
 
ఈ లెజండరీ బైకు‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసిన కంపెనీ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ విక్రయిస్తుందని. ప్రస్తుతం దీని షోరూ ధర రూ.2.20 లక్షలు. అయితే, ఈ బైకు 36 యేడ్ల కింద దీని ధర ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. అక్షరాలా రూ.18,700 అవును.
 
జార్ఖండ్‌లోని బోకోరోలో సందీప్ ఆటో కంపెనీ అనే డీలర్ ఈ బైక్‌ను రూ.18,700కు విక్రయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిల్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. 1986లో జనవరి 23 రాసిన ఆ బిల్లును బీయింగ్ రాయల్ అనే పేరుతో అకౌంట్ కలిగిన ఓ వింటేజ్ బైక్ ఔత్సాహికుడు ఇన్‌స్టామ్ గ్రామ్ పోస్టు చేశాడు. ఈ బిల్లు ఇపుడు తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments