Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్తా చాటిన రిలయన్స్ జియో... టెలికాం బ్రాండ్లలో టాప్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (11:42 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోమారు సత్తా చాటింది. దేశంలోని టెలికాం బ్రాండ్లలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలించింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ కంటే పరుగులో ముందు వరుసలో నిలిచింది. 
 
బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా ఇన్‌సైట్స్ కంపెనీ టీఆర్ఏ.. బ్రాండ్ బలం ఆధారంగా దేశంలోని అత్యంత నమ్మకమైన బ్రాండ్ల ర్యాంకింగ్‌ను తాజాగా వెల్లడించింది. వీటిలో అపారెల్ విభాగంలో అడిదాస్ టాప్‌లో ఉండగా, నైకి, రేమండ్, అలెన్ సోనీ, పీటర్ ఇంగ్లండ్‌లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 
 
టెలికాం బ్రాండ్లలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్‌ఎల్‌లు ఉన్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎల్జీ, సోనీ, సామ్‌సంగ్ టాప్-3 బ్రాండ్లుగా ఉండగా, భిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించే కంపెనీల్లో ఐటీసీ కంపెనీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో టాటా, రిలయన్స్‌లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments