Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన కర్ణాటక పోలింగ్... మళ్లీ మొదలైన పెట్రో బాదుడు.. ఒకేసారి...

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:36 IST)
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రో బాదుడు మొదలైంది. గత కొన్ని రోజులుగా రోజువారీ ధరల సమీక్షకు దూరంగా ఉన్న చమురు కంపెనీలు.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఏకంగా 20 రోజుల బాదుడును ఒకేసారి బాదేశాయి. కర్ణాటక పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ధరలు పెరగటం మొదలుపెట్టాయి.
 
పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.79.25, డీజిల్ రూ.71.90పైసలకు చేరుకుంది. ఆయా ప్రాంతాలను బట్టి 2, 3 పైసలు అటూ ఇటుగా ఈ ధర ఉంది. ప్రస్తుత ధరల పెంపుదల చూస్తుంటే.. మరో 48 గంటల్లోనే లీటర్ పెట్రోల్ రూ.80 చేరుకున్నా పెద్దగా ఆశ్చరపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పైగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. తగ్గుదల ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments