Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు ముగిశాక పెరగనున్న పెట్రోల్, సిలిండర్ ధరలు?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (15:31 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్‌తో పెట్రోల్ ధరలు పెరుగనున్నాయి. ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. 
 
లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని.. వాహనదారులు దీనికి సిద్ధంగా ఉండాలని జేపీ మోర్గాన్ సర్వే సంస్థ సూచించింది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత సామాన్యులపై పెరిగే పెట్రోల్ ధరలు షాకివ్వనున్నాయి. 
 
మరోవైపు చమురు కంపెనీలు ఇప్పటికే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయని గుర్తుచేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత గృహ వినియోగ సిలిండర్ ధరలను కూడా పెంచే అవకాశాలున్నాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments