Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వల్పంగా పెరిగిన డీజల్ ధర - స్థిరంగా పెట్రోల్

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (13:00 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, డీజల్ ధర స్వల్పంగా పెరిగింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉన్నా డీజిల్‌ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.  
 
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర స్థిరంగా రూ.105.27 ఉండగా డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.97.17కు చేరింది. 
 
అలాగే, ముంబైలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.107.27 ఉండగా లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ.96.65కి చేరింది. కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.64గా ఉండగా  డీజిల్​ 23 పైసలు పెరిగి రూ.92.14కు చేరింది. చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.98.97 ఉండగా లీటర్​ డీజిల్​ 22 పైసలు పెరిగి రూ.93.45కు చేరింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments