Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ భారతదేశానికి నూతన అల్పాహార చిరునవ్వులను తీసుకువచ్చిన నుటెల్లా

ఐవీఆర్
బుధవారం, 18 జూన్ 2025 (16:29 IST)
ఫెరెరో అందిస్తున్న నుటెల్లా హాజెల్ నట్ కోకో స్ప్రెడ్ బ్రాండ్, ‘ఉదయం రుచి నుటెల్లాతో మెరుగ్గా ఉంటుంది’ అనే ప్రచారంతో దక్షిణ భారతదేశం అంతటా అల్పాహార టేబుళ్లకు మరిన్ని చిరునవ్వులను తీసుకువస్తోంది. హాజెల్ నట్స్, ప్రీమియం కోకోతో తయారుచేసిన రుచికరమైన, క్రీమీ టెక్స్చర్‌తో, నుటెల్లా  దోసెలకు సరైన తోడుగా మారుతుంది. ఇది చాలా ఇళ్లలో ఉదయం పూట ఇష్టపడే వంటకంగా ఉంటోంది. ఉదయం పూటలను ప్రకాశవంతంగా, మెరుగ్గా, సంతోషంగా మార్చడంలో బ్రేక్ ఫాస్ట్ స్ప్రెడ్ పాత్రను ఈ టీవీసీ బలోపేతం చేస్తుంది. ఈ ప్రకటన ఉదయం తన పిల్లలను నిద్రలేపడానికి ప్రయత్నించే తల్లితో ప్రారంభమవుతుంది.  
 
నిద్రలో ఉన్న పిల్లలను అందమైన ఉదయం ఎందుకు ఆకట్టుకోలేదో గమనిస్తుంది. వారిని మేల్కొలపడానికి తల్లి ఒక ప్రకాశవంతమైన ఆలోచనతో వస్తుంది. ఆమె నుటెల్లా జాడి మూతను తెరుస్తుంది. అది వారిని మంచం నుండి లేపి రోజును ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచడానికి సరిపోతుంది. అప్పుడు తల్లి నుటెల్లా సిగ్నేచర్ హాజెల్ నట్స్, ప్రీమియం కోకో అద్భుతమైన, మరపురాని స్ప్రెడ్‌ను సృష్టిస్తుంది.
 
కుటుంబం అంతా కలిసి టేబుల్ వద్ద అల్పాహారం ఆస్వాదిస్తూ టీవీసీ ముగుస్తుంది. ఇది నుటెల్లాతో ‘ఉదయానికి సంతోషకరమైన ప్రారంభం. ఈ క్యాంపెయిన్ గురించి ఫెర్రెరో ఇండియా నుటెల్లా మార్కెటింగ్ హెడ్ జోహెర్ కపుస్వాలా మాట్లాడుతూ, ‘‘నుటెల్లా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్ స్ప్రెడ్ బ్రాండ్‌లలో ఒకటి. అల్పాహార టేబుల్ చుట్టూ ఆనందకరమైన క్షణాలను సృష్టించడమే మా లక్ష్యం. దక్షిణ భారతదేశంలో, ఉదయం అనేది తరచుగా రుచికరమైన ఇంటి తరహా అల్పాహారంతో ప్రారంభమవుతుంది.
 
అనేక ఇళ్లలో నుటెల్లా ఆ దినచర్యలో భాగ మైంది. దోస, నీర్ దోస, ఇడ్లీ ,అప్పం వంటి దక్షిణ భారతీయ ఇష్టమైన అల్పాహారాలతో నుటెల్లా ఎలా బాగా జతకడుతుందో చూపించడానికి మేం ఉత్సాహంగా ఉన్నాం. ఈ క్షణాలను మరింత ప్రత్యేకమైనవిగా చేస్తాం. ఈ ప్రచారం ద్వారా, అల్పాహారంతో వచ్చే చిన్న ఆనందాలను మేం వేడుక చేసుకుంటున్నాం మరియు దక్షిణ ప్రాంతం అంతటా అల్పాహార టేబుళ్లకు మరింత ఆనందాన్ని తీసుకురావాలని ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments