Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్‌లను ఆవిష్కరించిన LIVLONG E-మొబిలిటీ

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (17:06 IST)
హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన శక్తివంతమైన, వినూత్నమైన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అయిన లివ్ లాంగ్ ఈ- మొబిలిటీ ( LIVLONG E-MOBILITY), తమ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్, “EUPHORIA-LX, NESTOR-SX”లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ సైకిళ్లు పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పర్యావరణ సమస్యలు, ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో స్థిరమైన, పర్యావరణ అనుకూల ప్రయాణ పరిష్కారాలను అనుసరించేలా రైడర్‌లను ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి.
 
EUPHORIA-LX, NESTOR-SX, రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్‌లు, సొగసైన LCD డిస్‌ప్లే, శక్తివంతమైన ఫ్రంట్ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, నాలుగు డ్రైవింగ్ మోడ్‌లతో సహా అనేక అగ్రగామి ఫీచర్‌లను కలిగి వున్నాయి. ఈ సైకిళ్లు గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగాన్ని అందుకోగలవు, ఇవి పట్టణ ప్రయాణాలకు, విరామ రైడ్‌లకు అనువైనవిగా ఉంటాయి.
 
లివ్‌లాంగ్ ఈ -మొబిలిటీ ఎండి, శ్రీ సురేష్ పాలపర్తి మాట్లాడుతూ, "ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉపయోగించడం యొక్క సౌలభ్యాన్ని లివ్‌లాంగ్ ఈ -మొబిలిటీ నొక్కి చెబుతుంది. ఈ వినూత్న వాహనాలు సీనియర్ సిటిజన్‌లకు కూడా అనుకూలంగా ఉంటాయి. అదనంగా పెడల్ అసిస్ట్ మోడ్ ప్రయోజనాన్ని అందిస్తాయి, మోకీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. మా కంపెనీ మంత్రం "ఏమీ చేయకండి, కేవలం ఈ-సైకిల్‌ను తొక్కండి, ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉండండి'ని ఇవి ప్రతిబింబిస్తాయి" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments