Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు శుభవార్త చెప్పిన భారతీయ స్టేట్ బ్యాంకు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (12:37 IST)
దేశంలోని రైతులకు భారతీయ స్టేట్ బ్యాంకు శుభవార్త చెప్పించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఎస్బీఐవున్న విషయం తెల్సిందే. ఈ బ్యాంకు ఇపుడు రైతుల కోసం సరికొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంకుకి వెళ్లాల్సిన పని లేదని, ఆ పనిని తమతమ ఇళ్లలోనే పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రైతులు వారి కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్‌ను ఎస్బీఐ తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ తెలిపింది. 
 
బ్యాంకుకి వెళ్లే పని లేకుండా తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఎస్బీఐ యోనో యాప్ తెచ్చింది. దీని ద్వారా పలు రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. రైతులకు సులభంగానే రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేసీసీ స్కీమ్ తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments