Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్స్‌ ఆఫ్‌ రిస్క్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ అవార్డు గెలుచుకున్న కావేరీ సీడ్స్‌

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:26 IST)
హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ సీడ్‌ కంపెనీ కావేరీసీడ్స్‌కు 7వ సీఎన్‌బీసీ-టీవీ 18 ఇండియా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డ్స్‌ 2020-21 వద్ద మాస్టర్స్‌ ఆఫ్‌ రిస్క్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ అవార్డును మిడ్‌-క్యాప్‌ విభాగంలో అందించారు.
 
ఈ అవార్డు గెలుచుకోవడంపై కావేరీ సీడ్స్‌ వ్యవస్థాపకులు శ్రీ జీవీ భాస్కర్‌ రావు మాట్లాడుతూ, ‘‘నేడు, కావేరీ సీడ్స్‌ విజయవంతంగా ప్రతిష్టాత్మక సీడ్‌ కంపెనీగా నిలిచింది. ఈ అవార్డును అందుకోవడం మరోమారు నాకు గర్వకారణంగా ఉంది. ఈ విజయాన్ని మా వినియోగదారులు, ఉద్యోగులు, రైతులకు ఆపాదిస్తున్నాము. వారే మా అసలైన వృద్ధికి భాగస్వాములు. ప్రాధాన్యతా భాగస్వామిగా, మేము ఎల్లప్పుడూ చిన్న మరియు సన్నకారు రైతుల జీవితాలను సమృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము’’ అని అన్నారు.
 
రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకోవడంతో పాటుగా దానిని అనుసరించడానికి అశేషంగా కృషి చేసిన సంస్ధలను గుర్తించేందుకు సీఎన్‌బీసీ-టీవీ18 ఐఆర్‌ఎంఏ అవార్డులు అందజేస్తున్నారు. అసాధారణ పనితీరు కోసం నిష్ణాతులతో కూడిన స్వతంత్య్ర ప్యానెల్‌ న్యాయనిర్ణేతలు ఈ అవార్డుల విజేతలను ఎంపిక చేస్తారు. వ్యక్తులు, సంస్థలకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అవగాహన, అభ్యాసాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments