Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుజు మోటార్స్ ఇండియా దేశవ్యాప్త I-కేర్ మాన్సూన్ సర్వీస్ క్యాంప్

ఐవీఆర్
శుక్రవారం, 13 జూన్ 2025 (13:52 IST)
ఉత్తమ సర్వీస్, యాజమాన్య అనుభవాన్ని అందించాలనే ఇసుజు యొక్క అంకితభావాన్ని పునరుద్ఘాటించుటకు జరిగే నిరంతర ప్రయత్నాలలో, ఇసుజు మోటార్స్ ఇండియా తన ఇసుజు డి-మ్యాక్స్ పిక్-అప్స్, ఎస్‎యూవి శ్రేణి కొరకు దేశవ్యాప్తంగా ‘ఇసుజు I-కేర్ మాన్సూన్ క్యాంప్’ను నిర్వహిస్తుంది. ఈ సర్వీస్ క్యాంప్ వినియోగదారులకు అద్భుతమైన ప్రయోజనాలు దేశమంతటా ఈ వర్షాకాలములో సమస్య-రహితమైన డ్రైవింగ్ అనుభవము కొరకు నివారణాత్మక నిర్వహణ చెక్స్ ను అందించాలనే లక్ష్యముతో ప్రారంభించబడింది.
 
’ఇసుజు కేర్’ యొక్క కార్యక్రమము అయిన ఈ మాన్సూన్ క్యాంప్ అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‎లెట్స్‌లో జూన్ 16, 21, 2025 మధ్యలో (రెండు రోజులు కలుపుకొని) ఏర్పాటు చేయబడుతుంది. ఈ సమయములో వినియోగదారులు వారి వాహనాల కొరకు ప్రత్యేక అఫర్లు & ప్రయోజనాలను అందుకోవచ్చు.
 
క్యాంప్‌ను సందర్శించే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలను అందుకుంటారు: -
ఉచిత 37-పాయింట్ సమగ్ర చెక్-అప్
లేబర్ పై 10% రాయితీ
విడిభాగాలపై 5% రాయితీ
ల్యూబ్స్ & ఫ్లూయిడ్స్ పై 5% రాయితీ
రీటెయిల్ ఆర్‎ఎస్‎ఏ కొనుగోలు పై 10% రాయితీ
 
ఈ మాన్సూన్ క్యాంప్ అహిల్యానగర్, అహ్మదాబాద్, అంబికాపూర్, బెంగళూరు, బరేలీ, బార్మర్, బాథిండ, భాండప్న్ భోపాల్, భువనేశ్వర్, బికనేర్, బిలాస్పూర్, కాలికట్, ఛత్రపతి సాంబాజీ నగర్, చెన్నై, కోయంబత్తూర్, డిబ్రూఘడ్, దిమాపూర్, దుర్గాపూర్, ఎర్నాకులం, గాంధిధాం, ఘోరక్పూర్, గుర్గావ్, గువాహతి, హిసార్, హౌరా, హుబ్బళ్ళి, హైదరాబాదు, ఇండోర్, ఈటానగర్, జైగావ్, జైపూర్, జలంధర్, జమ్ము, జోధ్పూర్, కడప, కర్నాల్, ఖమ్మం, కోల్కతా, కొట్టాయం, కర్నూల్, లేహ్, లక్నౌ, లూధియానా, మధురై, మండి, మంగళూరు, మెహ్సానా, మొహాలి, మైసూర్, నాగ్పూర్, నాసిక్, నెల్లూరు, నేరుల్, కొత్త ఢిల్లీ, నోయిడా, పాట్నా, పూణె, రాయ్పూర్, రాజమండ్రి, రాజ్‎కోట్, రత్నగిరి, సతారా, శివమొగ్గ, శికర్, సిలిగురి, షోలాపూర్, శ్రీనగర్, సూరత్, త్రిస్సూర్, తిరునెల్వేలి, తిరుపతి, ట్రిచ్చి, ట్రివేండ్రం, వడోదర, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్న అన్ని ఇసుజు అధీకృత సర్వీస్ సదుపాయాలలో ఏర్పాటు చేయబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments