Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి బంపరాఫర్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటీపై రూ.6వేల డిస్కౌంట్

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (13:19 IST)
Hero Electric
హీరో ఎలక్ట్రిక్‌ సంస్థ దీపావళి పండగ వేళ బంపరాఫర్ ప్రకటించింది. స్కూటీల కొనుగోళ్లపై కస్టమర్లకు రూ.6000 వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చింది. కొత్త స్కూటీల కొనుగోలుపైనే కాకుండా పాత వాహనాల ఎక్స్ఛేంజ్‌పైనా ఆఫర్ ప్రకటించింది. ఈ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.5వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
దేశవ్యాప్తంగా ఉన్న 500 డీలర్ల నుంచి ఈ ఆఫర్లను పొందవచ్చని హీరో ఎలక్ట్రిక్ సంస్థ పేర్కొంది. లీడ్‌యాసిడ్‌ స్కూటర్ల మోడల్స్‌పై రూ.3,000 డిస్కౌంట్‌ అందిస్తుండగా.. ఇతర ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5000 వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
 
అంతేగాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో వడ్డీ లేని రాయితీ (జీరో పర్సెంట్ వడ్డీ) సదుపాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. మూడు రోజుల రిటర్న్‌ పాలసీ సదుపాయంలో భాగంగా కొన్ని మోడళ్ల వాహనాలపై మరో రూ.2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. పరిమిత కాలపు ఈ ఆఫర్లు నవంబర్ 14 వరకే వర్తిస్తాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments