Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు వేల వజ్రాలతో చేసిన బ్రహ్మ వజ్ర కమలం వేలం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (13:13 IST)
ఫోటో కర్టెసీ- thedivine7801
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఓ ఉంగరంలో అత్యధిక వజ్రాలను పొదిగినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ బ్రహ్మ వజ్ర కమలం ఉంగరాన్ని ఇప్పుడు ఆన్‌లైన్లో వేలం వేయబోతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తను ప్రచురించింది.
 
సహజమైన 7,801 వజ్రాలను పొదిగి చేసిన ఈ ఉంగరం రిజర్వు ధరను బిడ్డర్ల కోసం 78.01 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వేలం కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు దీన్ని ఆన్‌లైన్లో ప్రదర్శిస్తారు. సోమవారం నుంచి బిడ్డింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

వేలంలో పాల్గొనదలచిన వారు thedivine7801.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వేలంలో పలికిన ధరలో 10 శాతాన్ని పీఎం కేర్ ఫండ్‌కు ఇస్తానని ఆ వ్యాపారి తెలిపారని ఆంధ్రజ్యోతి కథనం వివరించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments