ప్రముఖ అంతర్జాతీయ వినియోగదారు ఆరోగ్యం, పరిశుభ్రతా కంపెనీ రెకిట్, సరికొత్త హార్పిక్ డ్రైన్ ఎక్స్‌పర్ట్‌తో తమ డ్రైన్ క్లీనర్ శ్రేణిలో విప్లవాత్మకమైన కొత్త సూత్రీకరణను విడుదల చేసింది. ఈ నవీన ఉత్పత్తి సౌకర్యాన్ని పునః నిర్వచిస్తోంది, కేవలం 15 నిముషాల్లో కిచెన్ డ్రైన్స్ అడ్డంకులను తొలగించే భారతదేశపు అత్యంత వేగవంతమైన డ్రైన్ క్లీనర్‌తో వినియోగదారులకు కేటాయిస్తుంది.
భారతదేశపు అత్యంత విశ్వశనీయమైన పరిశుభ్రత బ్రాండ్స్‌లో ఒకటి, హార్పిక్ ఎల్లప్పుడూ తమ రోజూవారీ సమస్యల కోసం ఆధునిక పరిష్కారాలతో లక్షలాది కుటుంబాలపై ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరిస్తుంది. సరికొత్త హార్పిక్ డ్రైన్ ఎక్స్‌పర్ట్‌తో, బ్రాండ్ ఇప్పుడు కిచెన్ క్లాగ్స్ కోసం భారతదేశపు అత్యంత ఉన్నతంగా, వేగవంతంగా డ్రైన్‌ను శుభ్రం చేసే ఆవిష్కరణను మార్కెట్‌కు తెచ్చింది. మూసుకుపోయిన డ్రైన్స్ సాధారణమైన కుటుంబపు సవాలు. ఇది దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. సంప్రదాయబద్ధమైన పరిష్కారాలైన ప్లంజర్స్, వైర్స్ మరియు గృహ పరిష్కారాలైన బేకింగ్ సోడా లేదా వేడి నీరు వంటివి చాలా సమయాన్ని వృధా చేస్తాయి, గందరగోళంగా ఉంటాయి మరియు ప్రభావవంతంగా ఉండవు.
ప్లంబర్‌ను పిలవడం మరింత ఆలస్యానికి, అసౌకర్యానికి దారితీస్తుంది, మరింత నిరాశను కలిగిస్తుంది. దీనిని పరిష్కరించడానికి, హార్పిక్ డ్రైన్ఎక్స్ పర్ట్ ఆధునిక సూత్రీకరణ వినియోగదారులకు శక్తివంతమైన, వేగవంతమైన మరియు ఇబ్బంది లేని డ్రైన్-క్లీనింగ్ అనుభవం అందిస్తోంది. ఇది కేవలం 15 నిముషాల్లోనే కిచెన్‌కు సాధారణ పరిస్థితిని పునరుద్ధరిస్తోంది, పనితీరు, సౌకర్యం కోసం కొత్త కొల ప్రమాణాన్ని నెలకొల్పుతుంది.
గౌతమ్ రిషి, మార్కెటింగ్ డైరెక్టర్, హైజీన్, రెకిట్- దక్షిణాసియా, ఇలా అన్నారు, “కొత్త హైర్పిక్ డ్రైన్ ఎక్స్‌పర్ట్‌తో, మేము కిచెన్ క్లాగ్స్ కోసం భారతదేశపు కుటుంబాలకు మేము శక్తివంతమైన ఆవిష్కరణను తెస్తున్నాం. ఉన్నతమైన, వేగవంతమైన, ప్రభావవంతమైన మరియు వినియోగించడానికి సులభమైన పరిష్కారం ఇది. ఈ ఉత్పత్తి కేవలం 15 నిముషాల్లోనే అత్యంత కఠినమైన కిచెన్ క్లాగ్స్‌ను కూడా వినియోగదారులకు వేగవంతమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. రోజూవారీ జీవితాన్ని సులభదరం చేసి, భారతదేశంవ్యాప్తంగా పరిశుభ్రతా ప్రమాణాలను మెరుగుపరిచే ఉన్నతమైన ఉత్పత్తులను అందించడానికి మా నిబద్ధతకు కొత్త హార్పిక్ డ్రైన్ ఎక్స్ పర్ట్ ఒక నిరూపణ.”
అనుపమ రామస్వామి, జాయింట్ ఎమ్.డి- ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, హవాస్ క్రియేటివ్ ఇండియా, ఇలా అన్నారు, “నేటి అత్యంత వేగవంతమైన జీవితంలో, మనం ఆలస్యాన్ని భరించలేము. మూసుకుపోయిన కిచెన్ డ్రైన్‌ను నిర్లక్ష్యం చేస్తే ఏ సమయంలోనైనా ఇబ్బంది కలిగిస్తుంది. జీవితాలను అక్షరాలను స్తంభింపచేస్తుంది. అదే సంభవిస్తే, మీకు కిచెన్ క్లాగ్స్ కోసం-హార్పిక్ డ్రైన్ ఎక్స్ పర్ట్ కోసం అత్యంత వేగవంతమైన డ్రైన్ క్లీనర్ కావాలి. మా సరికొత్త కాంపైన ప్రభావవంతమైన విధానంలో, దృశ్యపరమైన కథను చెప్పడం ద్వారా మా కొత్త కాంపైన్ అదే సందేశాన్ని తెలియచేస్తుంది.”