Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200లకే గ్యాస్ సిలిండర్.. ఎక్కడ? రూ.500 క్యాష్ బ్యాక్

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (13:50 IST)
ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద ఈరోజు ఒక్కరోజు గ్యాస్ సిలిండర్ ను రూ.200 లకు అందిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర విపణిలో రూ.700 నుంచి రూ.750 వరకు ఉన్నది. ఇటీవలే గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, గ్యాస్ సిలిండర్ ను రూ.200 లకు పేటియం ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.
 
పేటియం ఓపెన్ చేసి రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్‌లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ పై బుక్ చేయాలి. మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో దానిలోకి వెళ్లి ఎల్ఫీజీ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత పేటియం ద్వారా పే చేయాలి. ఇలా చేస్తే మీకు రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే మీరు గ్యాస్ సిలిండర్ కేవలం రూ.200 లకే లభిస్తుంది. అయితే, ఈ అవకాశం మొదటిసారి పేటియం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి మాత్రమే లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments