Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెయిరీ డే 2 ప్రీమియం ఐస్ క్రీం టబ్స్ వేసవికాలంలో విడుదల

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (16:38 IST)
డెయిరీ డే ఐస్ క్రీమ్‌లు భారతదేశంలోని ప్రముఖ ఐస్‌క్రీం బ్రాండ్‌లలో ఒకటి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, గోవాలో విస్తృతమైన ఉనికిని కలిగి ఉంది. రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్, చోకో కేక్- ఫడ్జ్ ఐస్ క్రీం ప్రీమియమ్ టబ్‌లు విడుదల చేశాము. రెడ్ వెల్వెట్ మరియు చోకో కేక్ & ఫడ్జ్ ఐస్ క్రీమ్‌లు రెండూ ఒక్కొక్క ప్రీమియం టబ్‌ 480 ఎమ్.ఎల్ రూ. 299లకే అందుబాటులో ఉంటాయి. ఒక్కో టబ్‌ని ఐదుగురు సేవించవచ్చు.

 
డెయిరీ డే యొక్క రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్‌లో చీజ్ మరియు ఎగ్ లెస్ రెడ్ వెల్వెట్ కేక్ ఉన్నాయి. ఇది రెడ్ వెల్వెట్ కేక్ మరియు చెర్రీ బిట్స్‌తో రెడ్ వెల్వెట్ ఫ్లేవర్డ్ క్రీమ్ బేస్‌ను మిళితం చేస్తుంది. 480ఎమ్.ఎల్ రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ టబ్ దృశ్యపరంగా అద్భుతమైనది మరియు వినియోగదారులకు ప్రీమియం ట్రీట్.

 
డెయిరీ డేలో ఎగ్ లెస్ రిచ్ చాక్లెట్ కేక్ చోకో కేక్ & ఫడ్జ్ ఐస్ క్రీంను ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది. చాకో కేక్, చాక్లెట్ సిరప్ మరియు క్రీమీ చాక్లెట్ ఐస్ క్రీం యొక్క మంచి కలయిక ఈ వేసవికాలమునకు పరిపూర్ణమైన రుచిని అందిస్తుంది. 480ఎమ్.ఎల్ ప్రీమియం చోకో కేక్ & ఫడ్జ్ ఈ వేసవికి సరైన ఐస్ క్రీం.

 
శ్రీ. ఎం. ఎన్. జగన్నాథ్ డెయిరీ డే డైరెక్టర్ ఇలా అన్నారు, "డైరీ డే ఎల్లప్పుడూ ప్రతిచోటా ఐస్ క్రీం అభిమానులకు ఆనందాన్ని అందించే ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని చూస్తుంది. మా కస్టమర్లకు ప్రీమియం ఐస్‌క్రీమ్‌లను అందిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మా ఫ్యాక్టరీలో పరిశోధనల ఫలితాలు ఈ రెడ్ వెల్వెట్ మరియు చోకో కేక్&ఫడ్జ్ ఐస్ క్రీమ్‌లు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి అని నిరూపించాయి. డైరీ డే బ్రాండ్ దాని విలక్షణమైన రుచులకు ప్రసిద్ధి చెందింది. వినూత్నమైన కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి మేము నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. డైరీ డే ఈ వేసవిలో ప్రత్యేకమైన కొత్త రుచుల శ్రేణిని ప్రారంభించనుంది.’’

 
డెయిరీ డే యొక్క రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ మరియు చోకో కేక్ & ఫడ్జ్ ప్రీమియం టబ్‌లు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్చేరి మరియు గోవాలోని అన్ని ప్రధాన అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments