Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ ఎక్సెల్ కొంపముంచుతున్న సర్ఫ్‌ఎక్సెల్ ప్రకటన

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:00 IST)
రాబోయే హోలీ సందర్భంగా సర్ఫ్‌ఎక్సెల్ విడుదల చేసిన ప్రకటనని మతసామరస్యానికి ప్రతీకగా ఆ సంస్థ చెప్పుకొస్తున్నప్పటికీ... అది వివాదాస్పదంగా మారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అదేదో కథలో చెప్పినట్లు... ఈ విధమైన పబ్లిసిటీతో ఆ ప్రకటన కాస్తా విజయవంతమైపోయింది.
 
అయితే, మరోవైపు సర్ఫ్‌ఎక్సెల్ ఉత్పాదక సంస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం నడుపుతూ... సర్ఫ్‌ఎక్సెల్‌ను బాయ్‌కాట్ చేయాలనే నినాదాలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా ఈ ప్రకటన కారణంగా మరో సమస్య తలెత్తింది. కొంతమంది నెటిజన్లు సర్ఫ్‌ఎక్సెల్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ను కూడా బాయ్‌కాట్ చేసేస్తున్నారు. 
 
గూగుల్ ప్లే స్టోర్‌లో ఎంఎస్ ఎక్సెల్ మొబైల్ వెర్షన్ ఉంది. దీనిలో చాలామంది రివ్యూ విభాగంలో ఎంఎస్ ఎక్సెల్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు కామెంట్లు పెట్టేయడంతోపాటు ఎంఎస్ ఎక్సెల్‌కు సింగిల్ స్టార్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. మొత్తం మీద సర్ఫ్‌ఎక్సెల్ తలనొప్పి కాస్తా... ఎంఎస్ ఎక్సెల్‌కి కూడా పట్టేసుకుంది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments