Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెల చివరి లోపు కచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే..

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (12:13 IST)
బ్యాంక్ అకౌంట్ కలిగివున్న వారు జూన్ నెల చివరి లోపు మీరు కచ్చితంగా కొన్ని అంశాలను పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి జూన్ 30 వరకే గడువు ఉంది. అంటే ఈ నెల దాటితే ఇక మీరు రెండింటినీ లింక్ చేసుకోలేరు. 
 
మీరు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలాగే రూ.1000 పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్యాంకులు సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక స్కీమ్స్ రూపంలో అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 
 
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దగ్గరి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తున్నాయి. ఇవి ఈ నెలాఖరు వరకే అందుబాటులో ఉంటాయి. చేరాలనుకునే వారు వెంటనే చేరండి. సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కస్టమర్లు ఒక విషయం తెలుసుకోవాలి. సిండికేట్ బ్యాంక్ కెనరాలో విలీనం అయ్యింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments