Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్సిస్‌ బ్యాంకులో 15వేల ఉద్యోగాలు.. రాజీనామాలతో వెళ్లిపోతున్నారు..

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:02 IST)
ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంక్ యాక్సిస్‌లో 15వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యాక్సిస్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పటికే వారి స్థానాల్లో యాక్సిస్ బ్యాంకులో 28,000 మంది ఉద్యోగులను నియమించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మరికొన్ని నెలల్లో మరో నాలుగు వేల మందిని యాక్సిస్ బ్యాంకు నియమించుకున్నట్టు సమాచారం. 
 
కొత్త మేనేజ్‌మెంట్ డ్రైవ్ కొత్త వృద్ధికి నెట్టడంతో, యాక్సిస్ బ్యాంక్ గత కొన్ని నెలల్లో అనేక రాజీనామాలను చూస్తోంది. గత కొన్ని నెలలుగా సుమారు 15 వేల మంది ఉద్యోగులు బ్యాంకును విడిచిపెట్టారు. ఇందులో మిడ్, బ్రాంచ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. అలా వెళ్ళిపోయిన వారితో పాటు వారిస్థానాల్లో మరి కొంతమంది ఉద్యోగులను భర్తీ చేయనున్నారు.
 
సీనియర్ స్థాయిలో నిష్క్రమణలతో కస్టమర్లు, బ్యాంకర్ల మధ్య సంబంధాలు.. బ్యాంక్ డెవలప్‌ను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరి బ్యాంక్ పనిచేసే విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు. తాజాగా 15000 మంది నియామకంతో యాక్సిస్ పనితనం వేగవంతం అవుతుందని అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments