Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసు ముక్కలు తీసుకుని అక్కడ మర్దన చేస్తే ఏం జరుగుతుంది?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (19:31 IST)
ఐసు ముక్కలతో ముఖాన్ని రుద్దితే వృద్ధాప్య ఛాయలు దరిచేరవని చెపుతుంటారు. అంతేకాదు ఐసు ముక్కలతో ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.
 
1. మేకప్ వేసుకునే ముందు ఐస్ ముక్కను ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత క్రీమును రాసుకుంటే అది చర్మం పైన బిగుతుగా అవుతుంది. దీనితో అక్కడి కణాలన్నీ ఉత్తేజితమవుతాయి. 
 
2. కంటి కింద ఐసు ముక్కతో మృదువుగా రాస్తే నల్లని వలయాలు తగ్గిపోతాయి.
 
3. ముఖం జిడ్డుగా వుంటే బయటి మలినాలు తేలికంగా చర్మంలోకి ఇంకిపోతాయి. మొటిమలు, మచ్చలు వస్తాయి. ఈ సమస్య దరిచేరకుండా వుండాలంటే ముఖానికి ఐసు ముక్కతో మర్దన చేయాలి.
 
4. నిద్రలేమితో బాధపడేవారు లేదంటే ఎక్కువ పని గంటలు కంప్యూటర్ పైన పని చేసినప్పుడు కళ్లు అలసిపోతాయి. కళ్ల కింద చర్మంలో నీరు చేరుతుంది. అక్కడ ఉబ్బినట్లవుతుంది. ఇలాంటప్పుడు ఐస్ క్యూబులను కంటి చుట్టూ చర్మంపై నెమ్మదిగా రాస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
5. పెదవులపై చర్మం పొడిబారినట్లు వుంటే వాటిపై ఐసు ముక్కతో మృదువుగా రాస్తే సమస్య తగ్గిపోతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments