Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన పింక్ పెదవుల కోసం సులభమైన చిట్కాలు

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (22:04 IST)
పెదవులు సహజంగా గులాబీ రంగులో కనిపించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
చక్కెరలో బాదం నూనెను కలిపి పెదాలను స్క్రబ్ చేయండి. ఇది మీ పెదాలను ఎప్పటికీ గులాబీ రంగులో ఉంచుతుంది.
 
బీట్‌రూట్‌ను పేస్ట్‌లా చేసి పెదవులపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి.
 
కలబంద- తేనె మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసి పెదవులపై అప్లై చేయండి. ఇది పెదాలకు తేమను ఇస్తుంది, పెదాలు మృదువుగా, గులాబీ రంగులో ఉంటాయి.
 
పుష్కలంగా నీరు త్రాగండి, ఇది మీ పెదాలను పొడిబారనీయదు. గులాబీ రంగులో కనిపిస్తుంది.
 
గులాబీ రేకులు, క్రీమ్ మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసి పెదాలపై అప్లై చేయండి.
 
గ్లిజరిన్‌లో రోజ్ వాటర్ మిక్స్ చేసి పెదాలపై రాస్తే అవి గులాబీ రంగులో ఉంటాయి.
 
మీ పెదాలపై నిమ్మకాయను రుద్దండి, ఆపై దానిని కడిగి, ఆపై కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి.
 
రాత్రి పడుకునేటప్పుడు విటమిన్ ఇ క్యాప్సూల్‌ని పెదవులపై రాసుకుని, ఉదయాన్నే లేచి కడిగేయండి.
 
కొబ్బరి నూనెతో మీ పెదాలను మసాజ్ చేయండి, ఇది మీ పెదాలను పింక్‌గా మార్చుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments