Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేపాకులతో పగుళ్లు దూరం.. (Video)

neem
, గురువారం, 24 నవంబరు 2022 (19:15 IST)
వేపాకులతో తేలిగ్గా పాదాల పగుళ్లను దూరం చేయొచ్చు. 
పాదాలు దురదను వేపాకు పొడి దూరం చేస్తుంది. 
వేపాకు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. 
 
గుప్పెడు వేపాకులను తీసుకుని పేస్టులా చేసుకోవాలి. 
దీనికి మూడు టీ స్పూన్ల పసుపు జత చేసి బాగా కలపాలి. 
ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి గంట పాటు వుంచాలి. 
 
తర్వాత వెచ్చటి నీటితో కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడిచేయాలి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బేకింగ్ సోడాతో మాంసం, కోడిగుడ్లు స్మూత్‌..