Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను ఇబ్బందిపెట్టే మెడ వద్ద నలుపు, పోగొట్టడం ఇలా

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (17:16 IST)
మహిళల్లో కొంతమంది మెడ వద్ద చర్మం నల్లగా మారుతుంది. ఇది మెడ వద్ద అందవిహీనంగా కనబడుతుంది. అలాంటి సమస్య వున్నవారు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. కలబందలోని ఫ్లేవనాయిడ్ అలోసిన్, చర్మం యొక్క వర్ణద్రవ్యం కలిగించే ఎంజైమ్ చర్యను నిరోధించడం ద్వారా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
 
ఆపిల్ సైడర్ వెనిగర్ శరీర పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది, ఇది శరీరానికి సహజమైన మెరుపును ఇస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని మృదువుగా, పునరుజ్జీవింపజేస్తుంది. బేకింగ్ సోడాతో ప్యాక్ మెడ పైనున్న నల్లని చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మేలు చేస్తుంది.
 
మెడపై నల్లటి చర్మాన్ని తెల్లగా మార్చేందుకు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి రాయాలి. బంగాళదుంప రసంలోని బ్లీచింగ్ గుణాలున్నాయి. ఈ రసం మెడపై చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పసుపుకున్న వైద్య లక్షణాలతో దెబ్బతిన్న కణాలను పునరుజ్జీవింపజేసి చర్మపు రంగును ప్రకాశవంతం చేస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments