మిలమిలలాడే కనుల కోసం మహిళలు ఏం చేయాలంటే?

కళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. గుడ్లప్పగించి అదేపనిగా టీవీ, కంప్యూటర్లను చూడరాదు. టీవీ చూస్తున్నప్పుడుగాని, చదివేటప్పుడుగాని, కళ్లను మూసి తెరుస్తూ ఉండాలి. మిలమిలలాడే మీ కళ్లకోసం ఏం చేయాలంటే, కంటికి దగ్గరగా, దూరంగా ఉన్న వస్తువును వేటినైనా చూడాలి

Webdunia
మంగళవారం, 29 మే 2018 (12:31 IST)
కళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. గుడ్లప్పగించి అదేపనిగా టీవీ, కంప్యూటర్లను చూడరాదు.
టీవీ చూస్తున్నప్పుడుగాని, చదివేటప్పుడుగాని, కళ్లను మూసి తెరుస్తూ ఉండాలి. మిలమిలలాడే మీ కళ్లకోసం ఏం చేయాలంటే, కంటికి దగ్గరగా, దూరంగా ఉన్న వస్తువును వేటినైనా చూడాలి. 
    
 
ఒక పెన్సిల్‌ను మోచేతిదూరంలో ఉంచి, నెమ్మదిగా కళ్ల మధ్యభాగాన్ని దాని వైపుకు తేవాలి. పెన్సిల్ రెండుగా కనిపించేంత వరకు అలానే చూస్తూ ఉండాలి. మళ్లీ మీ కళ్లను మోచేతి దూరంలోకి తీసుకుపోవాలి. కనుగుడ్లను గుండ్రంగా మెుదట క్లాక్‌వైజ్‌గా తరువాత యాంటీ క్లాక్‌వైజ్‌గా తెరచి ఉంచి అరచేతులతో కళ్లను కప్పుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేసేటప్పుడు తలను వంచి, తల బరువును చేతుల మీద ఆనించాలి.
 
ఇలా చేయడం వలన మీ కళ్ల అలసటను తగ్గించవచ్చును. వీటితోపాటు విటమిన్ ఎ వాడటం మంచిది. కళ్లు అలసినట్లు అనిపించినపుడు కాసేపు అరచేతులతో రుద్దుకుని రిలాక్స్ అయిన తరువాత ఈ ప్రక్రియను చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments