Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై పెరుగును అప్లై చేస్తే?

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (22:13 IST)
వేసవిలో ముఖం కొందరికి పొడిబారినట్లు అనిపిస్తుంది. ఇంకొందరికి ముఖం పేలవంగా వుంటుంది. ఇలాంటివారు ఇంట్లో వుండే పెరుగుతో సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాము.
 
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేసి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
పెరుగులో ఉండే ముఖ్యమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
 
పెరుగులో ఉన్న కొవ్వు పదార్ధం చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది చాలా కాలం పాటు హైడ్రేట్‌గా ఉంచుతుంది.
 
పెరుగు చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల మంట, మొటిమల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
పెరుగులో అర టీస్పూన్ పసుపును కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి.
 
పెరుగు- టమోటా రసాన్ని ఒక గిన్నెలో కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా వుంటుంది.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments