గ్రీన్ టీ, బియ్యం నీటితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

గ్రీన్ ‌టీలో తేనెను, బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. ఓట్స్‌ను ఉడికించుకుని అందులో కొద్ది

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (15:23 IST)
గ్రీన్ ‌టీలో తేనెను, బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. ఓట్స్‌ను ఉడికించుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.

 
ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. పసుపులో కొద్దిగా నిమ్మరసం, పాలు కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టమోటా రసంలో పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఆలివ్ నూనెలో ఉప్పు కలుపుకుని బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం అందంగా మారుతుంది. ముడతలు తొలగిపోతాయి. కొబ్బరి పాలను ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కోమలంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అటువైపు ఎమర్జెన్సీ వార్డులో రోగులు, ఇటువైపు కాబోయే భార్యతో వైద్యుడు చిందులు (video)

అన్న మృతితో వితంతువుగా మారిన వదిన.. పెళ్లాడిన మరిది... ఎక్కడ?

Indian HAL Tejas jet- దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన భారత తేజస్ ఫైటర్ జెట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

తర్వాతి కథనం
Show comments