Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు నీటితో స్నానం చేస్తే..?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (10:39 IST)
సాధారణంగా చాలామంది మహిళలు సౌందర్యం అధిక శ్రద్ధ చూపుతుంటారు. మరి కొందరైతే ఎలాంటి విధానాలను వాడాలో తెలియక ఏవో తెలిసిన వాటిపై శ్రద్ధ చూపుతుంటారు. ఇంకొంతమందైతే క్రీములు వాడుతుంటారు కానీ, వాటి గురించి తెలుసుకోరు. అలా చేయడం చర్మం అందానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. ఈ క్రీములలోని రసాయన పదార్థాలు చర్మాన్ని అందంగా మార్చుతాయి. కానీ, అదే అందం చివరి వరకు ఉంటుందని మనం చెప్పలేం.. కాబట్టి ఈ కొన్ని చిట్కాలు పాటించి.. ఇంట్లోనే ఎలా సౌందర్యం పొందాలో చూద్దాం..
 
స్నానానికి ఘాటుగా ఉన్న సబ్బులను వాడడం చర్మానికి మంచిది కాదు. కొందరైతే వేనీళ్ళు వేనీళ్ళు అంటూ వేడి వేడి నీళ్లతో తెగ స్నానాలు చేస్తుంటారు. అలా స్నానం చేస్తే చర్మం త్వరగా ముడతలు పడే అవకాశాలున్నాయని బ్యూటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అంత వేడిగా కాకుండా, మరి అంత చల్లని నీటితో స్నానం చేయకుండా కాస్త గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. 
 
మరీ వేడిగా ఉన్న నీటిలో స్నానం చేస్తే చర్మంపై రంధ్రాలు ఏర్పడి డీ హై డ్రేషన్‌కు గురైయ్యే ప్రమాదాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. చర్మ సౌందర్యం కోసం అధికంగా పండ్లు, కూరాగాయు, జ్యూస్‌లు తీసుకోవడం వలన కూడా చర్మ ఛాయ పెంపొందుతుంది. వీటితో పాటు రోజుకోసారి ఐస్‌క్రీమ్స్ తినడం ద్వారా చర్మం మృదువుగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కనుక ప్రతిరోజూ స్నానపు నీటితో కొద్దిగా నిమ్మరసం లేదా పసుపు కలిపి స్నానం చేయండి.. మంచి ఉపశమనం లభిస్తుంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments