Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల మినపపప్పుతో ఫేస్ ప్యాక్.. చర్మం మెరిసిపోతుంది తెలుసా?

Webdunia
గురువారం, 13 మే 2021 (22:58 IST)
ముఖంపై మొటిమలు పోవడానికి, రాకుండా ఉండడానికి మెరిసేలా తయారవడానికి మెరిసే ముఖం కోసం ఫేస్ ప్యాక్ తప్పనిసరి. నల్ల మినప పప్పుతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. 
 
దీనికోసం మీరు నాలుగు చెంచాల మినప పప్పు తీసుకుని, రెండు బాదం పప్పులని కలుపుని రాత్రిపూట నానబెట్టండి. ఉదయం పూట వాటిలోంచి నీటిని అంతా తీసి ఆ పప్పుని పాలల్లో కలపండి. అప్పుడు ఓ మందపాటి పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్టుని ముఖంపై మెడపై బాగా వర్తించాలి.
 
ఆ తర్వాత కొద్దిసేపటికి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బ్లాక్ హెడ్స్‌ తొలగిపోతాయని న్యూట్రీషియన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

తర్వాతి కథనం
Show comments