Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ గింజలు, తేనె ఫేస్‌ప్యాక్..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:16 IST)
వేసవికాలంలో ఎండ వేడిమి కారణంగా చర్మం పొడిబారి కమిలిపోతుంది. ముఖ్యంగా చెమటకు తట్టుకోలేకపోతుంటారు. చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటిస్తే వీటన్నింటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
 
పెరుగు, తేనె ఫేస్‌ప్యాక్:
చర్మం పీహెచ్‌ను తగ్గించేందుకు పెరుగులో స్పూన్ తేనెను కలుపుకుని దానికి కొద్దిగా అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. పెరుగులోని విటమిన్ సి, జింక్, క్యాల్షియం చర్మాన్ని శుభ్రం చేస్తాయి. అరటిలోని లెప్టిన్ ప్రోటీన్ చర్మం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడడాన్ని నివారిస్తుంది. 
 
నిమ్మ, టమోటా ఫేస్‌ప్యాక్:
వేసవి కారణంగా చర్మం రకరకాల చర్మ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. నిమ్మరసంలో కొద్దిగా టమోటా రసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. నిమ్మలోని విటమిన్ సి చర్మం పీహెచ్‌ను సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. టమోటా రసం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. 
 
దానిమ్మ గింజలు, తేనె ఫేస్‌ప్యాక్:
సున్నితమైన చర్మం కోసం దాన్మిమ్మ గింజలు, స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడభాగంలో రుద్దుకుని, అరగంట తర్వాత రోజ్‌వాటర్‌తో కడిగేసుకోవాలి. దానిమ్మలోని విటమిన్ సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments