Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

సెల్వి
గురువారం, 5 జూన్ 2025 (23:41 IST)
మహిళలకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఉలవలను డైట్‌లో చేర్చుకోవటం వల్ల మూత్రాశ‌య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.  ఉల‌వ‌ల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవటం వల్ల ఎముక‌లు బలంగా త‌యార‌వుతాయి. ఉలవలు జీర్ణ ప్రక్రియను మెరుగుచేస్తాయి. ఇంకా మోకాళ్ల నొప్పులు వుండవు. బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఔషదంలా ఉపయోగపడతాయి. 
 
కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉలవలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఉల‌వ‌ల్లో ప్రోటీన్లు, ఐర‌న్‌, క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు. ఇవి డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. 
 
ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్‌ లభిస్తుంది. ఫలితంగా మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఉలవలు ఆకలిని పెంచుతాయి. మహిళలతో పాటు పిల్లలకు కూడా ఉలవలు పెడితే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అమరావతి: రాజధాని అభివృద్ధికి రైతుల అండ.. భూమిని విరాళంగా ఇవ్వడంపై చర్చ

పంజాబ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం.. ఇంట్లో నోట్ల కట్టలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

తర్వాతి కథనం
Show comments