Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

సెల్వి
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (19:33 IST)
రోజూ ఉదయం, రాత్రి వేళల్లో మహిళలు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే వేసవి కాలంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఖర్జూరాలు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను సంరక్షిస్తుంది. ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలం. ఇందులో పీచు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, క్యాల్షియం, విటమిన్లు ఉన్నాయి. 
 
వేసవి కాలంలో శరీర ఉష్ణం పెరగడం వల్ల అలసట ఏర్పడటం సహజం. ఇందులో సహజసిద్ధమైన చక్కెర శరీరానికి సహజంగా అందించడం సురక్షితమైనదిగా సహాయపడుతుంది. వేసవికాలంలో వీటిని తీసుకోవడం ద్వారా అలసట వుండదు. ఇందులోని పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. 
 
ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపడుతుంది. ఇంకా  శరీర వేడిని తగ్గిస్తుంది. ఇంకా ఆరోగ్యానికి హాని కలిగించే యాంటీఆక్సిడెంట్‌ల నుంచి ఇది కాపాడుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి వేసవి కాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి మనల్ని రక్షించడానికి సహాయపడుతుంది.
 
అలాగే ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులోని కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకలకు శక్తినిస్తాయి.  వేసవి కాలంలో మాత్రమే కాకుండా ఏ సీజన్‌లోనైనా ఖర్జూరాలు తినడం వల్ల ఎముకలను బలంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

తర్వాతి కథనం
Show comments