సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
— ChotaNews App (@ChotaNewsApp) April 29, 2025
గత డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్, 146 రోజుల చికిత్స అనంతరం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మాట్లాడలేని స్థితిలోనూ నిలకడగా ఉన్న శ్రీతేజ్‌కు 15 రోజుల… pic.twitter.com/EfsBWRmday